మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గ్లామరస్ నటి మనులలో ఒకరు అయినటువంటి ఐశ్వర్య లక్ష్మీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మలయాళ మరియు తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తమిళం లో రూపొందిన ఘట్టా కుస్తీ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో విష్ణు విశాల్ హీరోగా నటించగా ,  మాస్ మహారాజా రవితేజమూవీ ని నిర్మించాడు. 

మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు లో ఈ మూవీ మట్టి కుస్తీ అనే పేరుతో విడుదల అయింది. డిసెంబర్ 2 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. మట్టి కుస్తీ మూవీ తో ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే మలయాళ మరియు తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన అనేక ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవినవి కూడా ఉన్నాయి. 

తాజాగా కూడా ఐశ్వర్య లక్ష్మి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఐశ్వర్య లక్ష్మీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న డ్రెస్ ను ధరించి తన ఎద  అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: