టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఒకవైపు జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులను అలరించి బుల్లితెరపై మరెన్నో అవకాశం దొరికించుకుంటుంది. అయితే ఇటీవల జబర్దస్త్ ని వదిలి సినిమాలకే తన కెరీర్ను అంకితం చేసిన అనసూయ పుష్ప సినిమాతో పాటు కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది. త్వరలోనే పుష్ప 2  సినిమా కూడా విడుదల కానుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక మెల్లమెల్లగా అదే వ్యసనంగా మారింది గుర్రం పందాలు జూదంలో మా నాన్న

 మా ఆస్తులు పోగొట్టడం జరిగింది మమ్మల్ని కటిక పేదరికానికి తోసేసింది మా నాన్న గుర్రపు ప్పందాలతో ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించేశాడు అంటూ కన్నీరు పెట్టుకుని అనసూయ .తమ తండ్రి తమను చాలా బాగా పెంచారని స్వతంత్రంగా ధైర్యంగా ఉండాలని మరీ మరీ చెప్పే వారిని అనసూయ చెప్పుకొచ్చింది దాంతోపాటు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడుతున్నామో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం వంటి అంశాలను ఆయన ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు ఎవరితో ఎలా మసలుకోవాలి అని ఎప్పుడూ మాకు చెబుతూ ఉండేవారు అని చెప్పుకొచ్చింది.

అంతే కాదు ముఖ్యంగా చిన్నప్పుడు అద్దె ఇంట్లో ఉండే వాళ్ళమని డబ్బులు లేక బస్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్లేదాన్ని అని ఇప్పుడు కష్టాలు తొలగిపోయి అంతా చాలా హ్యాపీగా ఉన్నామని భర్త పిల్లలతో నేను ఎంతో సంతోషంగా గడుపుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది అనసూయ. ఇదిలా ఉంటే ప్రస్తుతం అటు బుల్లితెర మరియు ఇటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు అని చెప్పాలి .సినిమాలలోకి వచ్చిన తర్వాత ఈ మెసేజ్ మరింత పెరిగింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు .దీంతో అనసూయ పోగొట్టుకున్న ఆమె ఆస్తి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: