శ్రీలీల  టాలీవుడ్‌ లో బాగా ఫామ్‌ లో ఉంది. వరుసగా హిట్లు అందుకుంటూ అమ్మడు బాగా దూసుకుపోతోంది. పెండ్లి సందడి సినిమాతో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే మంచి హిట్‌ టాక్‌ ను సంపాదించుకుంది. పైగా ఇందులో తన అందాలను చూసిన వారంతా కూడా తెగ ఫిదా అయిపోతున్నారు. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుసగా ఛాన్సులు కూడా వస్తున్నాయి.

ఇక రీసెంట్ గానే ధమాకా మూవీతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ఈ మూవీ లో ఆమె చేసేటప్పుడు చాలా విమర్శలు అయితే వచ్చాయి. ఎందుకంటే శ్రీలీల రవితేజ కూతురు ఏజ్‌ లో ఉందని అస్సలు సెట్ కాదంటూ విమర్శించారు. అంతే కాకుండా రవితేజ పక్కన చేసిన నభా నటేష్ మరియు మాళవిక శర్మ, డింపుల్ హయతి లాగా ఆమె కూడా కనుమరుగై పోతుందంటూ కామెంట్లు కూడా చేశారు.


కానీ ఆమె అంచనాలను మొత్తం తలకిందులు చేసేసింది. ధమాకా మూవీ తో బ్లాక్‌ బస్టర్ హిట్‌ ను అందుకుంది. ఈ మూవీ రవితేజ కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ హిట్ గా అయితే నిలిచింది. దాంతో ఇప్పుడు ఆమెకు వరుసగా అవ కాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు లో రామ్-బోయపాటి శ్రీను కాంబో లో వస్తున్న మూవీలో కూడా నటిస్తోంది.

దీంతో పాటు ఆమె మహేశ్‌-త్రివిక్రమ కాంబో లో వస్తున్న మూవీలో కూడా నటించే ఛాన్స్‌ కూడా కొట్టేసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె ఫ్యాన్స్‌ ఓ ఘాటు కోరికను కోరు తున్నారు. సినిమా ల్లో శ్రీలీల బికినీ వేసి లిప్‌ కిస్‌ ఇస్తే చూడాలని ఉందంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు. అదే జరిగితే కుర్రాళ్ల లో ఆమెకు తిరుగు లేని ఇమేజ్‌ సొంతం అయిపోవడం పక్కా.

మరింత సమాచారం తెలుసుకోండి: