మన తెలుగు ఇండస్ట్రీ లో ప్రెసెంట్ స్టార్ యువ హీరో లు అందరు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అలాగే సీనియర్ హీరోలందరు కూడా వారి వారి సినిమా లకు వచ్చిన కలెక్షన్ బట్టి వారు కూడా వారికీ తగ్గట్టుగా భారీగా తీసుకుంటున్నారు. ఈ మధ్య వచ్చిన సీనియర్ హీరో ల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని కైవసం చేసుకున్నాయి అన్నా సంగతి తెల్ల్సిందే. వాటిలో మన మెగాస్టార్ చిరు సినిమా అలాగే బాలయ్య బాబు సినిమా మంచి వసూళ్లు రాబట్ట్యాయి.

ఐతే ఇండస్ట్రీ వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ ఒక్కొక్క సినిమా కి ప్రెసెంట్ యాభై కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఆయన మళ్ళా ఇండస్ట్రీ కి రి ఏంట్రీ ఇచ్చిన దగ్గరనుండి ఇదే జరుగుతుందని సమాచారం.

ఐతే మన తెలుగు సీనియర్ స్టార్ హీరో లలో ఇంకొకరు ఐనా మన బాలయ్య బాబు కూడా రెమ్యూనరేషన్ విషయంలో పన్నెండు నుండి పదమూడు కోట్లు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఐతే గత రెండు సినిమాలు బాలయ్య బాబు కి విజయాన్ని చేకూర్చిన సంగతి కూడా అందరికి తెల్సిందే. కనుక బాలయ్య బాబు తన రెమ్యూనరేషన్ అనేది రాబోయే సినిమా ఐనా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో పదనాల్గు కోట్లు అడిగినట్లుగా తెలుస్తుంది కాకపోతే తర్వాత సినిమాలకు ఇంకా రెమ్యూనరేషన్ పెంచుతారని కూడా విశ్వాసనియా వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఐతే ఇదే కేటగిరీ కి చెందిన విక్టరీ వెంకటేష్ ఆయన ప్రతి సినిమాకు ప్రెసెంట్ పన్నెండు నుండి పదమూడు కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెల్సింది అలాగే మన యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కూడా మినిమం పది కోట్లు తీసుకుంటున్నారని సమాచారం.

అలాగే ఇంకొక స్టార్ హీరో ఐనా మాస్ మహారాజ్ రవితేజ కూడా మినిమం ఇరవై కోట్లు తీస్కుంటున్నట్లుగా సమాచార్ం. ఐతే ఇంత కష్టపడి ఇంతింత డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్స్ సినిమా తీస్తుంటే ఒక్కక్కసారి సినిమా ప్లాప్ ఐతే ఎంత భారీగా నష్టం వస్తుందో చెప్పలేము. ఈ విషయం లో సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పుకోక తప్పదు ఎందుకంటే అలాంటి కేసెస్ లో ఆయన తన రెమ్యూనరేషన్ అనేది ప్రొడ్యూసర్స్ నుండి తీసుకునే వారు కాదంట. అలాంటి టైం లో ప్రొడ్యూసర్స్ కృష్ణ గారి ని తల్చుకొని సందర్భం లేదు అని చెప్తే నమ్మశఖ్యం కాదు.ఐతే ఇపుడు ప్రెసెంట్ ఇండస్ట్రీ లో అలాంటి వారెవరు కూడా లేరు.

ఐతే ఈవిధంగా మన తెలుగు ఇండస్ట్రీ లో ఒక భారీ సినిమా తీయాలంటే సినిమా కి అయ్యే ఖర్చు కంటే కూడా స్టార్ట్స్ యొక్క రెమ్యూనరేషన్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పడం లో ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: