చిన్న చిన్న ఆర్టిస్టులు ఆఫర్ల కోసం అందాల విందు చేస్తుంటే .. స్టార్ హీరోయిన్లు కూడా మేము మాత్రం ఎందుకు తగ్గాలి అన్నట్లుగా తయారవుతున్నారు.
పైగా సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో అస్సలు తగ్గట్లేరు. అయితే తాజాగా మరో బ్యూటీ దివి కూడా తన అందాలతో అందరికీ కూడా షాక్ ఇచ్చింది. నిజానికి తనను ఎప్పుడు కూడా ఇలా అయితే చూసి ఉండరు అని చెప్పాలి. ముఖ్యంగా తన నడుము అందాలు మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు

తెలుగు లో తొలిసారిగా సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన దివికి  బిగ్ బాస్ లో అవకాశం రావడంతో ఇక అప్పటినుంచి ఈ బ్యూటీ అందరికి పరిచయం అయింది. హౌస్ లో ఉన్నంతకాలం ఆటతీరుతో, మాటతీరుతో అందర్నీ కూడా ఆకట్టుకుంది.. ఇక బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.

ప్రైవేట్ ఆల్బమ్ లో కూడా ఆమె చేసింది. చిరంజీవి నటించిన సినిమాలో కూడా అవకాశం అందుకోగా ఆ సినిమా అంతగా అయితే మెప్పించలేకపోయింది. ఇక చిన్న చిన్న  అవకాశాలు అందుకుంటున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఈమెకు సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. అయితే  దివి ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు.ఎప్పుడైతే హౌస్ నుండి బయటకు వచ్చాక తనకు ఒక క్రేజ్ అనేది వచ్చిందో ఇక అప్పటినుంచి అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తుంది.

ఏకంగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలను చూపిస్తుంది.దీంతో ఈమెకు బాగా ట్రోల్స్ కూడా బాగానే ఎదురయ్యాయి. నిత్యం ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది దివి. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మరి కొన్ని ఫొటోస్ కూడా పంచుకుంది దివి. అందులో తన చీర అందాలతో అందరి మతులను పోగొట్టింది అని చెప్పవచ్చు.
ముఖ్యంగా తన చీర కట్టుతో మాత్రం అందాలను బయటపెడుతూ మరింత సెగ పుట్టించింది. ఎద అందాలను చూపిస్తూ.. ఇక బొడ్డు కిందికి చీర కట్టి  మొత్తం చూపించేసింది. దీంతో ఆ ఫోటోలను చూసిన కుర్రాళ్ళు హాట్ గా ఉంది అంటూ బాగా కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది టాలెంట్ చూపిస్తున్నావా అంటూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: