బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన కియారా అద్వానీ. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు తేరకు పరిచయమయ్యింది.. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంలో కూడా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సక్సెస్ కాలేక పోయింది. బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తూనే ఉంటూ రీసెంట్గా పెళ్లి చేసుకుంది. స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది. రెండేళ్ల గా ప్రేమించుకున్న తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన వివాహం చేసుకుంది. ఈ వివాహం రాజస్థాన్ లో చాలా ఘనంగా జరిగింది.

వీరిద్దరి పెళ్లి వేడుకకు బాలీవుడ్ స్టార్స్ పలువురు పొలిటికల్స్ కూడా హాజరై నవ దంపతులను ఆశీర్వదించడం జరిగింది. సిద్ధార్థ్ , కీయారా ఒకటవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక వివాహం తర్వాత ఈ బాలీవుడ్ స్టార్స్ తమ కెరియర్ లోనే బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా మళ్లీ యాక్టివ్ గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు తన సినిమా విషయాలను అభిమానులతో పంచుకొంటూ మరొకవైపు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.పోస్ట్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంటాయి. గతంలో బోల్డ్ ఫోటోషూట్లతో మైండ్ బ్లాక్ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా బీచ్ లో తన అందాలను చూపిస్తూ రెచ్చిపోతుంది. సి లాంగ్ బోర్డుతో ఇసుకలో థైస్ అందాలను చూపిస్తూ సెగలు రేపుతోంది. స్లీవ్ లెస్ టాప్ లో మత్తుచూపులతో మైమరిపిస్తుంది కియారా అద్వానీ.. వివాహం తర్వాత ఇంతలా రెచ్చిపోవడంతో అభిమానులు కాస్త షాక్కు గురవుతున్నారు. ప్రస్తుతం కియారా అద్వానీ షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. రామ్ చరణ్ నటిస్తున్న RC -15 చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటిస్తున్నది. అలాగే హిందీలో కూడా సత్య ప్రేమ్ కి కథ అనే సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: