
హిట్టు కానే కాకుండా భారీ డిజాస్టర్ గా మిగిలింది ఈ చిత్రము.. మల్టీ స్టార్ గా అంచనా వేసినప్పటికీ ఈ సినిమా బాగుందని అనిపించలేకపోయింది ఏ ఒక్కరి నోట. దారుణంగా నష్టాలను మిగిల్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శక ,నిర్మాతలు ఇద్దరినీ కూడా తీవ్రని రాశాకు గురిచేసింది ఈ సినిమా ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ ధైర్యం చేయలేక అడ్వాన్స్ ఓటిటి రిలీజ్ కు ఈ సినిమాను ఇచ్చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోని అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది మార్చి 17న విడుదలైన కబ్జా సినిమా అన్ని భాషలలో కలిపి తొమ్మిది రోజులలో కేవలం రూ.32 కోట్లను రాబట్టింది.
110 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం సగం డబ్బులను కూడా రాబట్ట లేకపోయింది. ఉపేంద్ర కబ్జా సినిమా కన్నడలో మినహా అన్ని భాషలలో కూడా మొదటి వారం థియేటర్ల నుంచి తీసివేయడం జరిగింది. దర్శకనిర్మాలతో పాటు డిస్ట్రిబ్యూటర్లను ఎగ్జిక్యూటర్లను కూడా ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. వచ్చేనెల 14వ తేదీన ఓటీటి లో స్ట్రిమింగ్ కాబోతున్న ఈ సినిమా అభిమానులు అక్కడైనా ఆదరిస్తారో లేదో చూడాలి మరి. ఉపేంద్ర అభిమానులు ఎంతో ఆశదగ్గ విడుదలైన ఈ చిత్రం అందరిలోనూ తీవ్ర నిరుత్సాహాన్ని నింపింది.