సందీప్ కిషన్ హీరో గా రూపొందిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తర్వాత ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఆ మూవీ లతో ఎన్నో విజయాలను అందుకొని చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. 

ఇప్పటికి కూడా ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం రకుల్ ... శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరో గా రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 లో కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికీ ఎన్నో సినిమా లలో తన అంద చందాలను ఆరబోసిన రకుల్ ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో తన అందచందాలను ఓలకబోసేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా రకుల్ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లి పోస్ట్ చేసింది. రకుల్ వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఈ వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: