ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ & డీకే హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన 'సిటాడెల్' ని ఇండియన్ వెర్షన్ ను తీస్తున్నారట.. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ క్రేజీ హీరో వరుణ్ ధావన్ హీరో గా నటిస్తున్నాడని తెలుస్తుంది..ఈమధ్యనే ఈ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
ఇందులో సమంత కి ఎన్నో యాక్షన్ ఫైట్ సన్నివేశాలు కూడా ఉంటాయి, ఒరిజినల్ వెర్షన్ లో ఈ పాత్రని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా చేసింది.ఇందు లో ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా రెచ్చిపోయిందట..బెడ్ రూమ్ లో హీరోతో కలిసి న్యూడ్ లుక్ తో కూడా కనిపించిన షాట్ ని రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లో చూడొచ్చు
ఇక్కడ కూడా సమంత అలా న్యూడ్ లుక్ లో కనిపించబోతుందని సమాచారం., ఇది ఇక్కడి ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అనే భయం కూడా మొదలైందట మేకర్స్ లో.అయితే సమంత మాత్రం అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట.కథ కి కీలకం గా వచ్చే సన్నివేశం కాబట్టి తనకి ఏమాత్రం కూడా ఇబ్బంది లేదని, నేను సిద్దమే అంటూ చెప్పిందని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి