తమిళ సినిమాల ద్వారా మంచు గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అనేక సినిమా లలో నటించి తన నటనతో ... అందచందాలతో ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసును దోచుకొని ప్రస్తుతం అటు తమిళ్ ... ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రి లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ గార్జియస్ నటిమని ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఐశ్వర్య ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సినిమా లతో ... వెబ్ సిరీస్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అప్పుడప్పుడు తన ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ స్కై బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ను ధరించి ... బ్లాక్ కలర్ లో ఉన్న షర్ట్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కు సంబంధించిన ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: