ఇక తర్వాత ధనుష్ నటించిన సార్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించి అందచందాలతో గ్లామర్ తో చీరకట్టులో అందరిని ఆకట్టుకుంది. ఈమె టాప్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది తాజాగా విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకుంది. సోషల్ మీడియాలో కూడా తరచు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్న ఈమె గ్లామర్ ఫోటోలు సైతం కుర్రకారులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి.
సంయుక్త మీనన్ మలయాళం లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే మలయాళంలో తన వీపు పైన ఏదో రాసుకున్నట్టు ఒక టాటో వైరల్ గా మారుతోంది.ఈ టాటూకు అర్థం సంచారి అన్నమాట ఈమె సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అవకాశాలు కాస్త ఆలస్యమైతే 8 రోజులపాటు చాలా ఒంటరిగా ట్రిప్పులకు వెళ్లలేదట. అందుచేతనే ఆ టాటోని వేయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఈ టాటో వైరల్ గా మారుతోంది. కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి