తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటువంటి కిరణ్ అబ్బవరం గురించి తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గా నటించి అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ హీరో ఈ సంవత్సరం రెండు మూవీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా కిరణ్ ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో ప్రేక్షకులను పలకరించగా ... ఆ తర్వాత మీటర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో కిరణ్ సరసన రవి ఆతుల్య హీరోయిన్ గా నటించగా రమేష్ కడూరి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఫిబ్రవరి 7 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. 

మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లీక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ రోజు నుండి అనగా మే 5 వ తేదీ నుండి ఈ సంస్థ ఈ మూవీ ని నెట్ ఫ్లీక్స్ సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఎవరైనా ఈ సినిమాలో థియేటర్ లో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి ఈ సినిమా నెట్ ఫ్లీక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: