తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ లు చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లుగా కొనసాగిన వారు ఉన్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు తమ అందంతో , అభినయంతో , నటనతో ప్రేక్షకుల మనసు దోచుకొని ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకొని చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన వారిలో శ్రేయ ఒకరు. 

ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరో ల సరసన హీరోయిన్ గా నటించి తన అంద చందాలతో , నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది శ్రేయ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక తమిళ  హిందీ మూవీ లలో కూడా హీరోయిన్ గా నటించి తన అందచందాలతో అక్కడి ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేందులో అలరించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ సినిమాల్లో హీరోయిన్ పాత్రలతో పాటు మరి కొన్ని ఇతర ముఖ్యమైన పాత్రల్లో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే శ్రేయ ఈ మధ్య కాలంలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తుంది. అలాగే అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా శ్రేయ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన కాలును పైకి లేపి తన హాట్ థాయ్ అందాలు మరియు అలాగే తన ఏద అందాల ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: