ఇక ఈ ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలిస్తే..హనీ రోజ్ విరహవేదనల ఉన్నట్టుగా కనిపిస్తోంది. రాత్రి సమయంలో స్విమ్మింగ్ ఫూల్ వద్ద ఓటర్లు తన కాళ్లు పెట్టి మరి చీర పైకెత్తి కూర్చొని పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్లో బ్లాస్టింగ్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి.హనీ రోజ్ విరహవేదన పిక్ లోకి వెళ్లిందా అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్రకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్లామర్ డోస్ ప్రతిరోజు పెంచుతూనే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.
ఈ ఫోటోలు చూసిన పలువురు అభిమానులు సైతం బ్లాక్ రోజని ముద్దుగా పిలుచుకుంటూ ఉన్నారు.హనీ రోజ్ హాట్ సేపు లకు పలువురు సైతం జలసి పుట్టించేలా చేస్తున్నావని..హనీ రోజ్ హాట్ స్ట్రక్చర్ కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సంవత్సరాల క్రితమే తెలుగు ఆడియోస్ను అలరించిన పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ బాలయ్యతో నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా తన హవా కొనసాగిస్తోంది హనీ రోజ్ .. ప్రస్తుతం ఈమె ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి