
ఇక బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్.. తరచూ గ్లామర్ విషయంలో అందాలు వలకబోస్తూ సోషల్ మీడియా ప్రేక్షకులను సైతం మైమరపిస్తూ ఉంటుంది. సీతారామం సినిమాలో చాలా క్యూట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రిన్సెస్ నూర్జహాన్గా అందరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తరచూ ఈ మధ్యకాలంలో తన అందాలతో గ్లామర్ విస్ఫోటనం సృష్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. హోమ్లీ బ్యూటీగా పేరు పొందినప్పటికీ ఈమె ఎమోషనల్ క్యూట్ నటనకు సైతం అభిమానులు ఫిదా అయ్యారు.

మృణాల్ ఠాకూర్ గ్లామర్ బోల్డ్ ఇమేజ్ సైతం చూసిన కుర్రకారులు సైతం ఈమె అందానికి ఫిదా అవుతున్నామంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ ఫోటోలోనే కాకుండా చీరకట్టులో మైమరిపించే అందంతో మృణాల్ ఠాకూర్ అందరిని ఆకట్టుకుంటుంది తాజాగా వైట్ కలర్ చీరలు రెచ్చిపోయి మరి క్లియర్ అందాలతో కొంగు పక్కకు జరిపి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మృణాల్ ఠాకూర్ అందాలను యువత సైతం పొగిడేస్తూ ఉన్నారు.
అందమైన ప్రదేశంలో దిగిన ఈ ఫోటోలను చూసిన పలువురు నెటిజన్ల సైతం దేవకన్యల ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ అమ్మడు ఫోటోలకు స్టార్ హీరోయిన్ సమంత కూడా ఫిదా అయి లవ్ అని ఎమోజితో కామెంట్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి