ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. మొదటి సినిమానే బ్లాక్బస్టర్ హిట్ కావడంతో అనంతరం వరస సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాలను సైతం తెచ్చుకుంది.  హాట్ అండ్ క్యూట్ గా పేరు తెచ్చుకున్న ఈమె మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. దాని అనంతరం తన అందం అభినయంతో ఎందరినో తన ఫ్యాన్స్ ని చేసుకుంది. ఆ సినిమా తర్వాత వరుసగా యంగ్ హీరోలకు సినిమాలకు ఓకే చెబుతూ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కెరియర్ లో ఆమె మొదట చేసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

కానీ ఆ తర్వాత  సినిమాలన్నీ కూడా భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో ఒక్కసారిగా కృతి శెట్టి రేంజ్ పడిపోయింది. సినిమా కథల ఎంపిక విషయంలో ఆమె కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీంతో ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ప్లాప్ లు గా మారాయి. ఈ క్రమంలోనే ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ లు కావడం తో ఇప్పుడు కదల ఎంపిక విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటుంది.ముఖ్యంగా తన లుక్ మొత్తం మార్చేసి చాలా హాట్ గా తయారయింది ఉప్పెన బ్యూటీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా లో తన అందచందాలను చూపిస్తోంది.

ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికదా షేర్ చేస్తూ కుర్రకారులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా  లెహంగాలో తనకి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. బ్రౌన్ కలర్ పింక్ కాంబినేషన్ లో ఉన్న లెహంగా ధరించి అందరికీ షాక్ ఇచ్చింది కృతి శెట్టి. ముఖ్యంగా కృతి శెట్టి తన నడుము అందాలను చూపిస్తూ ఈ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం కృతి శెట్టి కి సంబంధించిన ఈ ఫొటోస్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమెకి ఒక స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇందుకోసం బికినీ కూడా వేసుకునేందుకు రెడీగా ఉందట ఈమె. దీంతో ఈ వార్త విన్న చాలా మంది అవకాశాల కోసం అంత పని చేస్తావా అంటూ కృషి శెట్టి నీ విమర్శిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: