ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఒక్కో సినిమాకు దగ్గర దగ్గరగా కోటి వరకు డిమాండ్ చేసిందట నభా. దీంతో ఇంత రెమ్మ్యూనరేషన్ ఇవ్వలేక నిర్మాతలు కూడా ఆమె వంక చూడటం లేదనే టాక్ ఉంది. దీంతో నభా నటేష్‌కు అవకాశాలు రాకుండా ఉండడానికి తన నిర్ణయమే కారణమని చెప్పుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్.అలా క్రమంగా తెలుగులో అవకాశాలు కరువవ్వడంతో సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇవ్వడం షురూ చేసింది నభా నటేష్. మొదట్లో వరుసగా అవకాశాలు అందుకున్న ఈ కన్నడ అందానికి తెలుగులో ఇప్పుడు ఒక్క అవకాశం కూడా లేకుండా పోయింది.సినిమాల సంగతి ఇలాఉంటే సోషల్ మీడియాలో సెగలు రేపడంలో ముందుంటుంది నభా. ఈ నేపథ్యంలోనే తాజాగా నభా నటేష్ షేర్ చేసిన ఫోటోషూట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఎద అందాలు చూపిస్తూ సమ్మర్ స్పెషల్ ట్రీట్ ఇచ్చింది ఇస్మార్ట్ పాప.కెరీర్ పరంగా కాస్త గ్యాప్ రావడంతో తన ఫిజిక్ పై నభా పూర్తి ఫోకస్ పెట్టిందని తాజా ఫొటోస్ స్పష్టం చేస్తున్నాయి. గతంతో పోల్చితే ఎంతో నాజూకుగా తయారై గ్లామర్ వడ్డించింది నభా. ఈ ఫొటోస్ చూసి నెటిజన్లు రొమాంటిక్ బాణాలు వదులుతున్నారు.
ఎలాగైనా సినిమా ఆఫర్స్ పట్టేసి కెరీర్ పరంగా బిజీ కావాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది నభా నటేష్. ఇందులో భాగంగానే తన హాట్ స్టిల్స్ షేర్ చేస్తూ దర్శక నిర్మాతల చూపు తనపై పడేలా చేసుకుంటోంది.చేతినిండా సినిమాలు లేనప్పుడే గ్లామర్ షో చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తుంది నభా నటేష్. అందులో భాగంగానే కొత్త కొత్త పోజులతో పిచ్చెక్కిస్తుంది ఈ బ్యూటీ. మాస్ అందాల ఆరబోతతో ఇస్మార్ట్ శంకర్‌లో అరుపులు పెట్టించిన నభా నటేష్.. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి