మొదటి షో తోనే బ్రో సినిమా మిక్స్డ్ టాకును సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ మాత్రమే అదిరిపోయాయి అలా ఈ చిత్రం వీకెండ్ కలెక్షన్స్ బాగానే ఉన్న సోమవారం నుంచి పూర్తిగా డ్రాప్ అయినట్లుగా తెలుస్తోంది.. నాలుగు రోజులకు తెలుగు రాష్ట్రాలలో కేవలం 2.3 కోట్ల షేర్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నాలుగు రోజుల ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్ల మాత్రమే గ్రాస్ వసూలు చేసింది మరోరూ .75 కోట్ల రూపాయలు క్రాస్ వస్తే యావరేజ్ టాక్ ని అందుకుంటుంది.
సినిమా సక్సెస్ టాకును అందుకుందని బ్రో మేకర్స్ విజయ యాత్రను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 1 ఈ యాత్ర సాగుతుందని విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్ లో ప్రారంభించి పలు రకాల థియేటర్లను కూడా సందర్శించడం జరిగింది. అయితే సినిమాకి మంచి బజ్ తేవడానికి మేకర్స్ బ్రో విజయ యాత్రను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కానీ పెద్దగా బస్ రాలేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీంతో బ్రో సినిమా ఆడుతున్న థియేటర్లలో కొన్ని తీసివేసి బేబీ సినిమాకి కేటాయించినట్లు తెలుస్తోంది. అందుకు కారణం బేబీ ని తీసేసి బ్రో కు ఇవ్వటమే అందుకు కారణమని తెలియజేస్తున్నారు. బేబీ సినిమాకి కలెక్షన్లు బాగా వస్తున్న తరుణంలో మళ్లీ ఆ సినిమాకి థియేటర్లు ఇచ్చినట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి