తాజాగా గ్రీన్ డ్రెస్‌లో మెరిసింది హనీ బేబీ. స్లీవ్ లెస్ టైట్ డ్రెస్‌లో తన షేపులు చూపిస్తుంది. టాప్ టూ బాటమ్ తన చుట్టుకొలతలు చూపిస్తూ రెచ్చిపోయింది మెహరీన్. బిగువైన పరువాలతో పిచ్చెక్కిస్తుంది. మరోవైపు టాప్ లెస్ అందాలతో మెంటల్ ఎక్కిస్తుందీ సెక్సీ బ్యూటీ. నిగనిగ మెరిసే అందాలతో కుర్రాళ్ల బాడీలో హీటు పుట్టిస్తుంది. సోషల్ మీడియాలో మంటలు రేపుతుంది.హనీ బ్యూటీ మెహరీన్.. ప్రస్తుతం `స్పార్క్` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొని సందడి చేసిందీ హాట్ హీరోయిన్. ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె సైడ్ యాంగిల్ లో ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.`స్పార్క్` తెలుగు తమిళంలో రూపొందుతున్న చిత్రం. విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. రుక్సర్ థిల్హాన్ మరో కథానాయిక. త్వరలోనే విడుదల కాబోతుందీ మూవీ. దీంతోపాటు కన్నడలో ఓ సినిమా చేస్తుంది మెహరీన్. నెమ్మదిగా ఇప్పుడు జోరు పెంచుతుందీ బ్యూటీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి