
మాళవిక తన హాట్ అందాలను ఎరగవేసి అవకాశాలను సైతం అందుకుంటోంది .తాజాగా బికినీలో మరొకసారి అందాల జాతర చేస్తోంది. సింపుల్ పీస్ స్విమ్ సూట్ ధరించి స్విమ్మింగ్ పూల్ పక్కన బెంచ్ మీద సేద తీరుతూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో తన ఎద అందాలను ఎరగా వేసి అందరిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది మాళవిక. ఈ ఫోటోలు ఆమె అభిమానులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి ఇదంతా ఇలా ఉండగా ఈ బ్యూటీ చూడడానికి బోల్డ్ గా ఉండడమే కాకుండా తన మాటలు కూడా బోల్డ్ గానే ఉంటాయని చెప్పవచ్చు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.తాను ఎంత పెద్ద సినిమా అని చూడను తన పాత్రకు గుర్తింపు లేకపోతే ఆ సినిమా చేయనని తేల్చి చెప్పేసింది. 500 కోట్ల కలెక్షన్ సినిమా అయినా సరే తన పాత్రకు ప్రాధాన్య లేకపోతే నటించాలని చెప్పేసింది. ఆమె చెప్పిన మాటలకు కొంతమంది షాక్ అవ్వగా దాదాపుగా హీరోయిన్లు పెద్ద సినిమాలలో అవకాశాలు వస్తే చాలనుకుంటూ ఉంటారు కానీ మాళవిక ఇలాంటి విషయాన్ని తెలియజేయడంతో ప్రతి ఒక్కరు చర్చిని అంశంగా మారుతుంది కొందరు మాత్రం ఈమె నిర్ణయాన్ని కరెక్ట్ అంటూ మద్దతు ఇస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి