బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ హాట్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది. స్టార్ కిడ్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అప్పటినుంచి వరుస అవకాశాలను మాత్రం అందుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ అందం విషయానికి వస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే..చూపు తిప్పుకొని అందంతో ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. స్టార్ కిడ్ అయినప్పటికీ కూడా నటనపరంగా బాగానే ఆకట్టుకుంటోంది. సార అధిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి ఎంతో కాలం అవుతున్న స్టార్ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోతోంది.


కేవలం యంగ్ హీరోల పక్కన అవకాశాలను మాత్రమే అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం నాన్న హంగామా చేస్తూ ఉంటుంది.ముఖ్యంగా క్లీవేజ్ హాట్ ఫోటోలతో అందరి దృష్టి ఆకర్షిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పలు రకాల బికినీ ట్రీట్ కూడా ఇస్తూ ఉంటుంది సారా అలీ ఖాన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరొకసారి అభిమానుల కోసం బికినీలో కనిపించడం జరిగింది పింక్ కలర్ బ్రా.. కింద క్రీమ్ కలర్ షార్ట్ ధరించి స్విమ్మింగ్ పూల్ వద్ద పడుకొని తన అందాలతో హోయలు పలుకుతోంది ఈ ముద్దుగుమ్మ.


మరో ఫోటోకి ఏకంగా కొబ్బరి చెట్టు పైన పడుకొని పలు రకాల హాట్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి సారా అలీఖాన్ సన్నజాజి తీగలాగా కనిపిస్తోంది అంటూ పలువురు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. సినిమాలలోకి రాకముందు కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో అప్పటినుంచి తన ఫిట్నెస్ పైన ఫోకస్ పెట్టి అదిరిపోయే ఔట్ ఫిట్ లో కనిపిస్తూ ఉన్నది. ఐదేళ్ల క్రితమే ఈ ముద్దుగుమ్మ ఎనిమిది సినిమాలలో నటించిన ఈ ఏడాది ఏకంగా మూడు చిత్రాలలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: