టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం పుష్ప మరియు త్రిబుల్ ఆర్ సినిమాల పేర్లు మార్మోగుతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఏడాది తెలుగు సినిమాలకి పది నేషనల్ అవార్డులు రావడంతో అందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు. దాంతో పాటు 69 ఏండ్లుగా ఒక తీరని కలలా ఉన్న బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా రావడంతో ఇప్పుడు టాలీవుడ్ అంతా ఎంతో సంతోషంగా ఉంది. అయితే తాజాగా 69వ జాతీయ అవార్డుల విన్నింగ్  లిస్టు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్కి బెస్ట్ అవార్డు రావడం ఇప్పుడు గర్వకారణంగా మారింది. పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్కి ఈ అవార్డు రావడంతో అందరూ ఖుషి అవుతున్నారు. ఈ నేపథ్యంలోని ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినబడుతోంది. ఈ నేపథ్యంలోనే త్రిబుల్ ఆర్ సినిమాకి గాను ఏకంగా 6 కేటగిరీల్లో అవార్డులో రావడం కూడా ఆనందంగా ఉంది. అంతేకాదు ఉప్పెన సినిమా ది బెస్ట్ మూవీ గా అవార్డును దక్కించుకుంది.

దాంతోపాటు టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న నాని సినిమాలకి అవార్డు రావడం పట్ల సంతోషంగానే ఉన్నప్పటికీ ఓ సినిమాకి అవార్డు రాలేదు అన్న బాధే ఎక్కువగా ఉంది అంటూ ఒకానొక సందర్భంలో తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశాడు నాని. దాంతో పోస్ట్ కాన్సర్ ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఆ పోస్టులో ఏం రాశారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ యాక్టర్ సూర్య జై భీమ్ సినిమాకు అవార్డు రాకపోవడంతో తన హార్ట్ బ్రేక్ అయింది అని తెలియజేశాడు నాచురల్ స్టార్ నాని. ఈ నేపథ్యంలోనే ఆ పోస్ట్ లో భాగంగా హార్ట్ బ్రేక్ సింబల్ పెట్టి ఆ పోస్ట్ ని షేర్ చేశాడు నాని .దీంతో నాని షేర్ చేసిన పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వారు అవుతుంది .అయితే ఈ పోస్ట్ చూసిన చాలామంది వేరే వేరే అనుమానాలకు దారితీస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: