లైగర్ : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 88.40 కోట్ల పప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.
ఖుషి : విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా శివ నార్వణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి వషిం అబ్దుల్ వహేబ్ సంగీతం అందించాడు. ఈ మూవీ రేపు అనగా సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
దసరా : నాని హీరోగా రూపొందిన ఈ సినిమాకు 50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.
అఖిల్ : వి వి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు 42 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
ది వారియర్ : రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈ సినిమాకు 38.10 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఏజెంట్ : అఖిల్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు 36.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
డియర్ కామ్రేడ్ : విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు 34.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
జయ జానకి నాయక : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు 34 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి