-
Anushka
-
atlee kumar
-
bollywood
-
boyapati srinu
-
Cinema
-
cinema theater
-
Heroine
-
Hindi
-
Kangana Ranaut
-
Kannada
-
mahesh babu
-
Mister
-
Music
-
naveen polishetty
-
Prabhas
-
Prasanth Neel
-
prashanth neel
-
raghava lawrence
-
ram pothineni
-
Samantha
-
september
-
Shruti Haasan
-
sree
-
srikanth
-
Tamil
-
tara
-
Telugu
-
thaman s
-
V Creations
-
vijay deverakonda
-
vishal krishna
ఖుషి : విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివా నర్వాన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ రోజు అనగా సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ మూవీ పై సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
జవాన్. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నయన తార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తమిళ , హిందీ , తెలుగు భాషల్లో సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి : నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు.
స్కంద : రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ ,ప్రిన్స్ కీలక పాత్రలలో నటించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.
చంద్రముఖి 2 : రాఘవ లారెన్స్ హీరోగా రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో కంగనా రనౌత్ ఓ కీలక పాత్రలో నటించింది.
మార్క్ ఆంటోనీ : విశాల్ హీరోగా రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నారు.
సలార్ : ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , ఇంగ్లీష్ భాషలలో సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి