టాలీవుడ్ లో యంగ్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ నేహా శెట్టి.. మొదట పూరి జగన్నాథ్ కుమారుడు నటించిన మెహబూబా అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమాతో సక్సెస్ కాలేకపోయినా డిజె టిల్లు చిత్రం ద్వారా మంచి క్రేజ్ అందుకుంది నేహా శెట్టి. ఈ సినిమాలో రాధికా పాత్రతో అద్భుతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అప్పటినుంచి సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో చేసేటువంటి రచ్చ రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. సినిమాలలో కామెడీ రొమాంటిక్ యాంగిల్ లోనే కాకుండా అవసరమైతే దానికంటే ఎక్కువగా అందాల ఆరబోత చేయడంలో ముందు వరుసలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. కుర్రాళ్లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తాజాగా చీరకట్టులో తన అందాలతో మైమరిపించేలా చేస్తుంది నేహా శెట్టి.. ప్రస్తుతం ఈమె నటించిన గ్యాంగ్ సాఫ్ గోదావరి సినిమాల్లో పాటు రూల్స్ రంజన్ సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి.

తాజాగా నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫోజులతో కిర్రాక్ అందాలతో కుర్రకారులను మైమరిపించేలా చేస్తోంది. వైట్ చీరలో బ్లూ బ్లౌజులో నేహా శెట్టి ఇచ్చిన ఫోజులు సైతం కుర్రాళ్లకు మత్తెక్కించేలా కనిపిస్తున్నాయి. తన నడుము అందాలతో ఎద అందాలను హైలైట్ చేస్తూ మరింత ఆకట్టుకుంటోంది ఈ ముద్దు గుమ్మ. పలు రకాల బంగిమలలో నేహ పరువాల విందుతో సోషల్ మీడియాని హిట్ ఎక్కిస్తోంది. నేహా శెట్టి రెడ్ లిప్స్ తో ఇస్తున్న ఫోజులు కిల్లింగ్ అనిపించేలా కనిపిస్తున్నాయని పలువురు నెట్టి జెన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈమె నడుము సొగసు తో మరింత అందాన్ని పెంచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: