కాగా మలైకోటై వాలిబన్ లో విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ వంటి బాలీవుడ్ స్టార్ యాక్టర్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జాన్-మేరీ క్రియేటివ్స్, మ్యాక్స్ ల్యాబ్ స్ ఎంటర్టైన్మెంట్స్, సెంచురీ ఫిలిమ్స్, ఆమెన్ మూవీ మొనాస్టరీ సంస్థలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ను నిర్మిస్తున్నారు. శిబు బేబీ జాన్, మోహన్ లాల్, లిజో జోస్ పెల్లిస్సేరీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ పిళ్లై ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. మధు నీలకందన్ టోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, డీప్ ఎస్. జోసెఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మలయాళం, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ తర్వాత శ్రీకాంత్ తనయుడు రోహన్‌తో కలసి వృషభ అనే పాన్ ఇండియా లో నటిస్తున్నారు మోహన్‌లాల్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి