టాలీవుడ్ లో యంగ్ బ్యూటీగా పేరుపొందిన అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో పెద్దగా ఆఫర్లు రావడం లేదు.. గతంలో మల్లేశం, వకీల్ సాబ్ వంటి చిత్రాలలో నటించి మెప్పించిన అనన్య గ్లామర్ పాత్రలలో కూడా రాణిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
అనన్య నాగళ్ళ తెలుగు అమ్మాయి కావడం చేత ఈమెకు అదే తరహా పాత్రలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం గ్లామర్ రోల్స్ లో నటించేందుకు కూడా సిద్ధంగానే ఉన్నట్లు సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసేటువంటి ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది. ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తున్నప్పటికీ కమర్షియల్ చిత్రాలలో గ్లామర్ రోల్స్ లో మెప్పించేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కుర్రాళ్లను ఆకట్టుకునే విధంగా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది అనన్య నాగళ్ళ. ఈ మధ్యకాలంలో కాస్త బరువెక్కి మరీ తన అందాలను చూపిస్తోంది .
అనన్య జోరు చూస్తూ ఉంటే సినిమాలలో సిల్వర్ స్క్రీన్ పైన హీట్ ఎక్కించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. చీర కట్టులో తాజాగా తన అందాలతో మెరుపులు మెరూపిస్తూ తన చిరునవ్వుతో మైమరిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ..అప్పుడే  విరిసిన తామర పువ్వు వలె తన చిరునవ్వుతో మెస్మరైజ్ చేస్తున్నది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు సైతం నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అనన్య అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. డిజైనర్ చీరలో తన అందాలతో చాలా అందంగా కనిపించడమే కాకుండా తన పెదవులు కుర్రాళ్లను అట్రాక్ట్ అయ్యే విధంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఈమె స్ట్రక్చర్ కి సైతం కుర్రకారులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: