మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో ఎన్నో బాలీవుడ్ సీరియల్ లలో నటించిన ఈ ముద్దుగుమ్మ వాటి ద్వారా సూపర్ క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత హిందీ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక హిందీ మూవీలలో నటించి ప్రస్తుతం హిందీ సింక్ పరిశ్రమలో మోస్ట్ బిజియేస్ట్ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ హిందీ లో రూపొందిన బ్రహ్మాస్ర అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. 

సినిమా తెలుగు లో బ్రహ్మాస్త్రం అనే పేరుతో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా తెలుగు లో కూడా మంచి విజయం సాధించడంతో ఈ నటికి ఈ మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను గడుపుతుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి వైట్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన వైట్ కలర్ స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో ప్రదర్శతం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: