మరో వైపు సినీ సెలెబ్రిటీలు సైతం తమకు సంబంధించిన అన్ని విషయాలను కూడా సోషల్ మీడియా లో పేదికగా అభిమానుల తో షేర్ చేసుకోవడానికి ఇష్ట పడుతున్నారు. దీంతో ఇలా ఎప్పుడూ ఏదో ఒక విషయం ఇంటర్నెట్లో హట్టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ సినిమా లో హీరోయిన్గా నటించింది.
ఈ సినిమా ఫ్లాప్ కావడం తో ఇక ఈ అమ్మడికి కూడా పెద్దగా అవకాశాలు రాలేదు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పటికి తెలుగు ప్రేక్షకులు ఈమెను విజయ్ దేవర కొండ హీరోయిన్ అని పిలుచు కుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇటీవల తన ఫేవరెట్ డ్రింక్ ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది అనన్య పాండే. కాఫీతోనే రోజును ప్రారంభిస్తాను అంటూ తెలిపింది. ఇలా చేస్తేనే రోజంతా ఉత్సాహం ఉత్తేజం ఉంటాయని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి తన ఇంస్టాగ్రామ్ లో స్టోరీ ని పెట్టింది ఆమె. కాపీ మగ్ ఫోటో షేర్ చేస్తూ తనను దీటుగా మలిచేవి అంటూ ఈ ఫోటో కి క్యాప్షన్ ఇచ్చింది అనన్య పాండే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి