మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కేథరిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఇద్దరమ్మాయిలతో మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లోని తన నటనతో ... అంతకుమించిన అందచందాల ఆరబోతతో ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక ఆ తర్వాత నుండి వరుసగా ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కుతున్నాయి. 

అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీయేస్ట్ నటిగా కెరియర్ నీ కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ నటి ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య సినిమాలో నటించింది. చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమాలో రవితేజ ఓక కీలకమైన పాత్రలో నటించగా రవితేజ కు భార్య పాత్రలో కేథరిన్ నటించింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అదిరిపోయే హాట్ అందాలను ఎక్కువ శాతం ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ స్టైలిష్ అండ్ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాల ప్రదర్శన అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తల సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: