చాలా మంది నటీ మణులు ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. కాకపోతే అందులో కొంత మంది మాత్రమే చిన్న పాత్రల్లో నటించినప్పటికీ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో కామాక్షి ఒకరు  ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈమె నటించిన సినిమాల్లో తన అద్భుతమైన నటన ప్రదర్శనతో ఈ బ్యూటీ సూపర్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఈమె కొంత కాలం క్రితం విడుదల అయినటువంటి "పొలిమేర" అనే సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

మూవీ నేరుగా డిస్నీ ప్లెస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ నటి విరూపాక్ష అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. చిన్న పాత్రలో నటించినప్పటికీ ఈ నటి తన నటనతో ఈ మూవీ ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ "పొలిమేర 2" సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు లో మరింతగా పెరిగిపోయింది.

ఇకపోతే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అంతకుమించిన స్థాయిలోనే తన అందాలను ఆరబోస్తోంది. ఇక అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ పలిచటి సారిని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ నీ ధరించి తాను కట్టుకున్న చీర పైటను కాస్త పక్కకు జరిపి తన నడుము అందాలు మరియు ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: