ఇప్పటి వరకు విడుదల అయిన సినిమాలలో విడుదల అయిన మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్ లను వసూలు చేసిన టాప్ 10 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : ఈ మూవీ మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 187.65 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సలార్ : ఈ మూవీ మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 128.54 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

బాహుబలి 2 : ఈ మూవీ మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 117.54 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

అలా వైకుంఠపురంలో : ఈ మూవీ మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 88.25 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సరిలేరు నీకెవ్వరు : ఈ మూవీ మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 84.82 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సైరా నరసింహా రెడ్డి : ఈ మూవీ మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 84.49 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

వాల్టేర్ వీరయ్య : ఈ మూవీ మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 79.86 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సర్కారు వారి పాట : ఈ మూవీ మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 78.90 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఆది పురుష్ : ఈ మూవీ మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 75.27 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సాహో : ఈ మూవీ మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 74.92 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: