నిఖిల్ హీరోగా రూపొందిన "స్పై" అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టు కోలేక పోయింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ నటి మాత్రం ప్రేక్షకులను బాగానే అలరించండి. 

ఇకపోతే ఐశ్వర్య మీనన్ సినిమాల్లో ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో కూడా అంతకు మించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తున్న ఈ నటి తాజాగా కూడా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఐశ్వర్య మీనన్ సినిమాల్లో ... సోషల్ మీడియాలో తన హాట్ అందాలను ఆరబోస్తూ కర్ర కారు ప్రేక్షకులకు మంచి జోష్ ను నింపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: