మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది. చివరగా కేతిక 'బ్రో' మూవీ లో సాయిధరమ్ తేజ్ కి జోడిగా మెరిసింది.ఫలితంగా ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం లో ఘాటుగా అందాలు ఆరబోసి యువత కి కలల రాణిగా మారింది. కానీ రొమాంటిక్ చిత్రం విజయం సాధించలేదు.ఆ తర్వాత నటించిన లక్ష్య చిత్రం కూడా నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియా లో తన గ్లామర్ తో యువత లో క్రేజీ పెంచుకుంటూ వెళ్ళింది. కుర్రాళ్ల మతులు చెడిపోయే విధంగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ కేతిక గ్లామర్ విన్యాసాలు ప్రదర్శించింది.2022లో కేతిక శర్మ పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే చిత్రం లో నటించింది. వైష్ణవ్ తేజ్, కేతిక మధ్య కెమిస్ట్రీ అద్భుతం గా ఉన్నపటికీ సినిమా విజయం సాధించలేదు.

 దీనితో కేతిక కి మరోసారి నిరాశ తప్పలేదు. కేతిక శర్మ చివరగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ బ్రో చిత్రం లో నటించి మంచి అటెన్షన్ కొట్టేసింది. అయితే బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద జోరు మాత్రం ఆశించిన స్థాయి లో లేదు.తొలి విజయం కేతికని ఇంకా ఊరిస్తూనే ఉంది. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ కేతిక ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజా గా కేతిక శర్మ మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది.వాలంటైన్స్ డే రోజున యువత విరహంలో మునిగి పోయేలా తన ఘాటైన అందాల తో బోల్డ్ ట్రీట్ ఇచ్చింది. రెడ్ డ్రెస్ లో కేతిక వంగి వంగి ఇస్తున్న ఫోజులు ఇంటర్నెట్ లో మంటలు పెట్టే విధంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: