ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన కొంత మంది హీరోలకు సంబంధించిన సినిమా షూటింగు లు ఫుల్ జోష్ లో జరుగుతున్నాయి. ఆ హీరోలు ఎవరు ..? ఆ సినిమా షూటింగ్ వివరాలు గురించి తెలుసు కుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న కల్కి 2898 ఏడి సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు .

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో రూపొందు తున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నా డు. ఈ మూవీ బృందం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీ కరిస్తుంది.

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ బృందం వారు అన్నపూర్ణ స్టూడియో. లో బాలకృష్ణ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు .

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం "బీ హెచ్ఈ ఎల్" లో ఈ మూవీ కి సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు .

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఇక ఈ మూవీ బృందం వారు రా మోజీ ఫిలిం సిటీ లో ఒక హౌస్ సెట్ లో రవితేజ పై రాత్రి వేళ సన్ని వేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: