నాగార్జున తాజాగా నా సామి రంగ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటించగా ... బ్యూటిఫుల్ నటీమని ఆశీగా రంగనాథ్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ర్ విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బాక్స్ ఆఫీస్ రన్ క్లోజ్ అయింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.30 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.93 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.31 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.51 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.53 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.01 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 91 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.03 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 38 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే 11 వ రోజు నుండి మిగతా రోజుల్లో ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో 1.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. 

ఇక టోటల్ బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20.43 కోట్ల షేర్ ... 34.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nag