మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. బాక్స్ ఆఫీస్ రన్ క్లోజ్ అయ్యే సరికి ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 38.88 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.57 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.01 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.67 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 5 వ రోజు రెండు  తెలుగు రాష్ట్రాల్లో 7.32 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 6 వ రోజు రెండు  తెలుగు రాష్ట్రాల్లో 5.03 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 7 వ రోజు రెండు  తెలుగు రాష్ట్రాల్లో 2.83 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 8 వ రోజు రెండు  తెలుగు రాష్ట్రాల్లో 1.79 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 9 వ రోజు రెండు  తెలుగు రాష్ట్రాల్లో 1.67 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 10 వ రోజు రెండు  తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 11 వ రోజు రెండు  తెలుగు రాష్ట్రాల్లో 58 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 12 వ రోజు రెండు  తెలుగు రాష్ట్రాల్లో 34 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 13 వ రోజు రెండు  తెలుగు రాష్ట్రాల్లో 24 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

సినిమా 14 వ రోజు రెండు  తెలుగు రాష్ట్రాల్లో 16 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తం బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 90.50 కోట్ల షేర్ , 139.80 గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: