ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎం తోమంది యువ నటీమణులు ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో కొంత మంది నటించిన మొదటి సినిమా తోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక పోయిన సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన యువ నటీమణులలో రేబా మౌనిక జాన్ ఒకరు. ఈమె పోయిన సంవత్సరం చిన్న సినిమాగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించినటువంటి "సామజవరగమన" అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. 

మూవీ లో శ్రీ విష్ణు హీరో గా నటించగా ... రామ్ అబ్బరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో మరియు అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అలాగే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మకు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మంచి క్రేజీ ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే సినిమాల్లో తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయను అని ఇన్ డైరెక్ట్ గా సమాజవరగమన సినిమాతో చెప్పేసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద మరియు నడుము అందాలు ప్రదర్శన అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: