vతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మనులలో వర్షా బొల్లమ్మ ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే పలు తెలుగు సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకుని తెలుగు నాట నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే వర్ష తాజాగా సందీప్ కిషన్ హీరోగా వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందినటువంటి ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ ఫిబ్రవరి 16 వ తేదీన థియేటర్ లలో విడుదల అయినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి టాక్ ను తెచ్చుకుంది. 

దానితో ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేస్తూ విజయవంతంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదర్శించబడుతుంది. ఇకపోతే సినిమాలలో పర్వాలేదు అనే స్థాయిలోనే తన అందాలను ఆరబోస్తూ ఎక్కువగా శాతం డీసెంట్ పాత్రల్లో కనిపిస్తూ వస్తున్నా ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కాస్త హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా హార్ట్ కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం వర్ష కు సంబంధించిన ఈ బ్లాక్ కలర్ డ్రెస్ లో నడమ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: