తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ హీరో గా రూపొందిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఇందులో ఈ బ్యూటీ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈ బ్యూటీ కి తెలుగు లో వరస పెట్టి గ్లామర్ పాత్రలు దక్కాయి. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ఎన్నో సినిమాలలో తన హాట్ అందాలను ఆరబోసి వెండి తెరపై సేవలను పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకోలేకపోతున్నప్పటికీ కొన్ని సినిమాలలో మాత్రం నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఇకపోతే సోషల్ మీడియాలో మాత్రం శ్రద్ధ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా ఈ మధ్య కాలంలో కూడా అనేక ఫోటోలను శ్రద్ధ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో దాదాపుగా అన్ని వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రద్ధ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ గోల్డ్ కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకుని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: