తమిళ నటి దివ్య భారతి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కోలీవుడ్ సినిమా అయినటువంటి బ్యాచిలర్ మూవీ తో మంచి విజయాన్ని మంచి గుర్తింపును తమిళ సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఇక ఆ తర్వాత ఈ సినిమా తెలుగు లో కూడా బ్యాచిలర్ అనే టైటిల్ తో విడుదల అయింది. ఈ మూవీ తెలుగు నాట కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. 

ఇకపోతే ప్రస్తుతం ఈ నటి తెలుగు సినీ పరిశ్రమలో నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్నటువంటి సుడిగాలి సుదీర్ హీరో గా రూపొందుతున్న గోట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఓ పాటను విడుదల చేయగా ఆ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటికి తెలుగు లో మరింత క్రేజ్ పెరిగి అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే స్థాయిలో ఆరబోస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా తన అందాలను ఆరబోస్తుంది.

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ లో ఉన్న చిరిగిన జీన్స్ ను ధరించి వైట్ కలర్ లో ఉన్న షర్ట్ ను వేసుకొని ఆ షర్ట్ పైన ఉన్న కొన్ని బటన్స్ ను విప్పేసి హాట్ లుక్స్ తో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. హాట్ బ్యూటీ దివ్య భారతి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లు కూడా ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Db