విశ్వ సుందరి మనుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మోడలింగ్ రంగంలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని విశ్వ సుందరి కిరీటాన్ని కూడా సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ  కొంత కాలం క్రితమే బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ హీరో గా రూపొందిన పృథ్వీరాజ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీ కి మాత్రం ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా శక్తి ప్రతాప్ సింగ్ హాడా దర్శకత్వంలో రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే తెలుగు , హిందీ భాషల్లో విడుదల కానుంది. 

సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటికి ఇటు టాలీవుడ్ ... అటు బాలీవుడ్ ఇండస్ట్రీ లలో మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా మనుషి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: