కేథరిన్ ట్రెసా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే .. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుస్తూ ఉంటుంది.. సెకండ్ హీరోయిన్ గానే బాగా ఫెమస్ అయ్యింది.. ఇప్పటివరకు హిట్ సినిమాలు అయితే ఉన్నాయి.అయితే స్టార్డం రాలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ పలకరిస్తూ కుర్రకారును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా మరోసారి పొట్టి డ్రెస్సులో పరువాల విందు చేసింది.. అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..ఈ అమ్మడు శంకర్ ఐపీఎస్ సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.. ఇక తెలుగు లో చమ్మక్ చల్లో మూవీతో ఎంట్రీ ఇచ్చింది… అనూహ్యంగా అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిల తో చిత్రం లో నటించే ఛాన్స్ దక్కిం చుకుంది.. ఇద్దరమ్మాయిలతో యావరేజ్ టాక్ అందుకుంది. పైసా, ఎర్ర బస్, రుద్రమదేవి చిత్రా ల్లో కేథరిన్ నటించారు. అయితే వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో స్టార్ హీరోయిన్ అవ్వలేకుంది.. ఇక మరోసారి బన్నీ పక్కన ఛాన్స్ దక్కించుకున్న కేథరిన్ సరైనోడు లో సెకండ్ హీరో  యిన్ గా చేసింది.సరైనోడు మంచి విజయం సాధించింది. సరైనోడు తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి చిత్రం చేశారు. జయ జానకీ నాయక మూవీలో ఐటం సాంగ్ చేసింది. విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ లో ఓ హీరోయిన్ గా చేసింది.. బింసారా లో మెరిసింది.. ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గం ప్లాప్ కాగా, వాల్తేరు వీరయ్యలో రవితేజ భార్య రోల్ చేసింది. అయితే ఈ మూవీలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. ఇప్పుడు మరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది.. ఈ క్రమంలోనే హాట్ అందాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా అద్దం ముందు కూర్చొని ఫోటోలకు పోజులిచ్చింది.. స్టన్నింగ్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేసింది.. ఇక కొత్త సినిమాలను ఇంకా అనౌన్స్ చెయ్యలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: