తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్ అనే మూవీ తో సూపర్ క్రేజ్ ను తెలుగు లో సంపాదించుకొని ఆ తర్వాత పరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించి చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ ఎన్నో విజయాలను అందుకొని చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. 

ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ కెరియర్ ను కొనసాగించకపోయినప్పటికీ మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అప్పుడప్పుడు నటిస్తూ ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన హాట్ స్కిన్ షో తో ఎన్నో సందర్భాలలో కుర్రకారు ప్రేక్షకులకు హీట్ పెంచిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా అదిరి పోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: