జర్నీ మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న అంజలి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ తర్వాత ఈ నటి వెంకటేష్ , మహేష్ బాబు హీరోలుగా రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో వెంకటేష్ కి జోడిగా రచించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈ ముద్దు గుమ్మ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరస పెట్టి తెలుగు లో క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా అనేక సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం కూడా తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తాజాగా "గీతాంజలి మళ్లీ వచ్చింది" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. 

మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో తన అందాలను భారీగా ఆరబోసే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: