తమిళ సినిమా అయినటువంటి బ్యాచిలర్ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటిమని దివ్య భారతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తెలుగులో కూడా బ్యాచిలర్ అనే పేరుతో విడుదల అయ్యి టాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇకపోతే బ్యాచిలర్ మూవీ లో ఈ బ్యూటీ తన నటనతో , అంతకుమించిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులకు ఆకట్టుకోవడంతో ఈ ముద్దు గుమ్మకు ఈ సినిమా తర్వాత అవకాశాలు వరుసగా పెరిగిపోయాయి. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి కమీడియన్ సుడిగాలి సుదీర్ హీరోగా రూపొందుతున్న "గోట్" గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం అందుకున్నట్లు అయితే ఈ నటి క్రేజ్ తెలుగు లో మరింత పెరిగి అవకాశం ఉంది. ఇకపోతే సినిమాలలో తన అందాలను విపరీతంగా ఆరబోస్తూ ప్రేక్షకులకు మంచి కేక్ ను ఎక్కిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తోంది. 

అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ అనేక సార్లు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ అయ్యాయి. తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. దివ్య భారతి తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కాలర్ పలుచటి డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

db