తెలుగు హీరోయిన్ అంజలి  ప్రస్తుతం తెలుగులో వరుస చిత్రాలను ఓకే చేస్తోంది.  ఇప్పటికే తమిళం, తెలుగులో అంజలి స్టార్ హీరోలకు జోడీగా నటించిన విషయం తెలిసిందే. విభిన్న పాత్రలు  పోషించి ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. మరోవైపు స్పెషల్ అపీయరెన్స్ తోనూ అదరగొట్టింది. ఇప్పటికే తమిళం, తెలుగులో అంజలి స్టార్ హీరోలకు జోడీగా నటించిన విషయం తెలిసిందే. విభిన్న పాత్రలు  పోషించి ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. మరోవైపు స్పెషల్ అపీయరెన్స్ తోనూ అదరగొట్టింది.

ఇప్పుడిప్పుడు మళ్లీ నటి అంజలికి టాలీవుడ్ లో మంచి రోజులు కనిపిస్తున్నాయి. తన కెరీర్ లో హిట్ సినిమా 'గీతాంజలి'కి సీక్వెల్ ను అనౌన్స్ చేసి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఇలా టాలీవుడ్ లో మళ్లీ రైజ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అంజలి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. అందుకోసమే ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతోంది. తాజాగా అంజలి పంచుకున్న ఫొటోలు చూస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. స్టైలిష్ లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మెస్మరైజ్ చేసింది.

పింక్ బ్లేజర్ లో కెవ్వు కేక అనిపించింది. మరోవైపు అంజలి తన బ్లేజర్ తీసేసి టాప్ అందాలతో మతులు పోగొట్టింది. ఉండుండీ ఒక్కసారిగా గ్లామర్ బాంబ్ పేల్చి మతి చెడగొడుతోంది. నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  అంజలి లీడ్ రోల్ లో నటించిన గీతాంజలి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా వస్తుంది. ఈ సీక్వెల్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్టర్ చూస్తే సేం చంద్రముఖిని చూసినట్టుగానే ఉంది. మరి గీతాంజలి 2 చంద్రముఖి సినిమా స్పూర్తితోనే అలాంటి తరహా కథతోనే వస్తున్నారా ఏంటని అందరు అనుకుంటున్నారు. గీతాంజలి 2 పోస్టర్ పై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: