బుల్లితెర యాంకర్లు అయిన అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ సోషల్ మీడియాలో ప్రదర్శించే అందాలు అంతా ఇంతా కాదు. ఇక వీరి బాటలోనే కొద్ది కొద్దిగా గ్లామర్ టచ్ ఇస్తూ వెళ్తోంది యాంకర్ శ్రీముఖి. బొద్దుగా, తనదైన చలాకీ మాటలతో ఆకట్టుకునే శ్రీ ముఖి అంటే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. చాలా కాలం క్రితం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లో కూడా మెరుస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.  

అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ, వర్షిణి తమ స్టైలలో సోషల్ మీడియాల అందాల విందును వడ్డిస్తున్నారు. వీరి బాటలోనే వెళ్తోందా అన్నట్లుగా అనిపిస్తోంది యాంకర్ శ్రీముఖి అందాల ప్రదర్శన. కొద్ది కొద్దిగా, చూపించి చూపించనట్లుగా తన అందాలను ప్రదర్శిస్తోంది ఈ యాంకర్. ఎప్పుడో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీముఖి.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. గత ఏడాది విడుదలైన భోళా శంకర్ మూవీలో చిరంజీవితో రొమాన్స్ చేసింది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి లో నడుము చూసే సన్నివేశాలు స్పూఫ్ చేశారు చిరంజీవి, శ్రీముఖి.

హీరోయిన్ గా శ్రీముఖికి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆచి తూచి ఎంచుకుంటుంది. మంచి సబ్జక్ట్స్ లో నటించడం ద్వారా నటిగా స్థిరపడాలని ఆమె కోరిక అట. అనసూయ సైతం ఒక ఇమేజ్ తెచ్చుకుని టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ అయ్యారు. శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది. చేతినిండా షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. కాగా శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. మిగతా యాంకర్స్ తోపాటు హీరోయిన్స్ కు తక్కువడ కాకుండా కొద్ది కొద్దిగా తన గ్లామర్ డోస్ పెంచుతోంది ఈ బొద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: