తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దు గుమ్మ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకం గా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ నటి మహిళా క్రికెట్ క్రీడా నేపథ్యం లో రూపొందినటు వంటి కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించకపోయినప్పటికీ ఇందులో ఐశ్వర్య రాజేష్ తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది . దానితో ఈమెకు ఈ సినిమా తర్వాత నుండి తెలుగు లో మంచి సినిమా అవకాశాలు దక్కాయి . 

అందులో భాగంగా ఈమె కూడా నటించిన సినిమా లలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఇది ఇలా ఉంటే ఐశ్వర్య రాజేష్ కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది . ఇలా సినిమాలలో , వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తున్న ఈ బ్యూటీ వీటిలో అప్పుడప్పుడు తన అందాలను కూడా ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా కొన్ని సందర్భా లలో తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: