టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగించిన హన్సిక గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తెలుగు లో వరస సినిమా అవకాశాలు దక్కుతున్న సమయం లోనే తమిళ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజీ సినిమా అవకాశాలు కూడా దక్కాయి. 

అలాగే తమిళ్ లో ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఇప్పటికి కూడా ఈ నటి తమిళ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఈ బ్యూటీ తమిళ్ లో ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో , కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే సినిమాలలో తన అందాలను ఏ మాత్రం వెనకాడకుండా ఆరబోసే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ నటి తనకు సంబంధించిన ఎన్నో వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ మరో సారి తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా హన్సిక అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి శారీని కట్టుకొని పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: